Police Checking KTR Vehicle : కామారెడ్డి పర్యటనలో కేటీఆర్ ను అడ్డుకున్న పోలీసులు | ABP Desam
కామారెడ్డిలో పార్టీ కార్యక్రమం కోసం వెళ్తున్న మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారును పోలీసులు ఆపేశారు. ఎన్నికల విధుల్లో భాగంగా కేటీఆర్ ను వాహనం నుంచి బయటకు రావాలన్న పోలీసులు ఆయన కారు మొత్తం తనిఖీ చేశారు.