Police Issue: మహబూబాబాద్ జిల్లాలో హెల్మెట్ లేదని వాహనదారుడిపై పోలీస్ దాడి
Continues below advertisement
మహబూబాబాద్ జిల్లా మానుకోటలో పోలీస్ అత్యుత్సాహం చూపించారు. హెల్మెట్ లేదని వాహనదారుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
తన కుమార్తె ఉందని ఫైన్ కడతానని వాహనదారుడు చెప్పినా...వినకుండా కొట్టి బండితాళం లాక్కోవటంతో వాహనదారుడు నిరసనకు దిగాడు.
తనను కొట్టినందుకు రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపాడు. తన తండ్రిని కొట్టారని ఏడుస్తూ చెప్పిన చిన్నారి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement