PM Modi Telangana Tour | మోదీ పాలమూరు సభ హిట్టా..? ఫట్టా..? | ABP Desam

Continues below advertisement

మరో 2 వారాల్లో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. ఈ సందర్భంలో తెలంగాణలో మోదీ పర్యటన. ఇంకేముంది...బీజేపీకి మస్త్ ఊపు వస్తుందని అంతా భావించారు. మరి..మోదీ సభ ఊహించినంత సక్సెస్ ఐందా..?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram