PM Modi Targets CM KCR MLC Kavitha: మధ్యప్రదేశ్ లోని ఓ సభలో ప్రధాని మోదీ విమర్శలు
మధ్యప్రదేశ్ లో ఐదు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ... కవితపై విమర్శలు చేశారు. కేసీఆర్ ను టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది.