PM Modi on Muslim Reservations | జహీరాబాద్ సభలో రిజర్వేషన్లపై మరోసారి మాట్లాడిన ప్రధాని మోదీ | ABP
Continues below advertisement
జహీరాబాద్ సభలో మతం ఆధారిత రిజర్వేషన్లపై ప్రధాని మోదీ మరోసారి మాట్లాడారు. తన ప్రాణం ఉన్నంతవరకు దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను మతం ప్రాతిపదికన వేరే వారికి పోనివ్వనన్నారు.
Continues below advertisement