Pink Colour Water in Mancherial District : చెన్నూరులో వింత..గులాబీ రంగులో బోరు నీళ్లు | ABP Desam
Continues below advertisement
మంచిర్యాల జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బోరు నుంచి వస్తున్న నీళ్లు గులాబీ రంగులో ఉండటంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
Continues below advertisement