Phone Tapping Case | కేసీఆర్ ను ఇరికించిన తాజా వాంగ్మూలం..1200 ఫోన్స్ ట్యాపింగ్ నిజమే.. | ABP Desam

Continues below advertisement

Phone Tapping Case | సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అంగీకరించారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. ఈ వాంగ్మూలం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చర్చలకు దారి తీస్తుంది..! ట్యాపింగ్ ఒప్పుకుంటే... ఇక అప్పటి ప్రభుత అధినేత కేసీఆర్ అరెస్ట్ తప్పదా..! అన్న ఊహగానాలు మొదలయ్యాయి.

JOIN US ON

Whatsapp
Telegram