Peddapalli Congress MP Candidte Gaddam Vamsikrishna Interview | బీజేపీ సంవత్సరానికి లక్ష జాబులు కూడా ఇవ్వలేదు | ABP Desam

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దపెల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం ఎలా సాగుతుంది? వారి కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న విషయంపై ఏబీపీ దేశం ఫేస్ టు ఫేస్...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola