Pawan Kalyan Meets Kishan Reddy | తెలంగాణలో బీజేపీ-జనసేన ఉమ్మడి పోటీపై చర్చ | ABP Desam

తెలంగాణలో ఎన్నికల యుద్ధం మొదలైంది. ఈ సమయంలో... కీలక పరిణామాం జరిగింది. హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ లీడర్ లక్ష్మణ్ ను కలిశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola