Pawan Kalyan gave B forms to Janasena party candidates |ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తాం | ABP

Continues below advertisement

తెలంగాణ ఎన్నికల్లో జనసేన కచ్చితంగా ప్రభావం చూపుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోటీ చేస్తున్న 8 మంది అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram