Patnam Mahender Reddy Swearing In Ceremony: మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్ రెడ్డి
Continues below advertisement
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్ లో ప్రమాణం చేయించారు. అయితే ఈ సందర్భంగా పట్నం కొన్ని పదాలు పలకడంలో కాస్త తడబడ్డారు.
Continues below advertisement