Patnam Mahender Reddy Met CM Revanth Reddy | BRS కుటుంబంలో చీలిక..రేవంత్ మార్క్ రాజకీయాలు!

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి తనదైన మార్క్ రాజకీయం చూపారా.? కొడంగల్ లో తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender reddy)ని కాంగ్రెస్ వైపు ఆకర్షించటం ద్వారా కొడంగల్(Kodangal) నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారా.? సీఎం రేవంత్ తో పట్నం భేటీ దేనికి సంకేతం ఈ వీడియోలో చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola