Patnam Mahender Reddy Meets CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి పట్నం |
Continues below advertisement
Patnam Mahender Reddy Meets CM Revanth Reddy | పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి, సీనియర్ లీడర్ పట్నం మహేందర్ రెడ్డి కారు దిగి హస్తం గూటికి వెళ్లడానికి రంగం సిద్ధమైంది.
Continues below advertisement