Padmarao Goud On Party Change: పార్టీ మార్పు ప్రచారంపై స్పందించిన పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్.... తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు. పార్టీ మార్పు అంటూ వస్తున్న రూమర్లపైనా స్పందించారు.