Padi kaushik Reddy Interview | రేవంత్ రెడ్డికి పాలన చేతకావట్లేదు | ABP Desam

Continues below advertisement

Padi kaushik Reddy Interview | రేవంత్ రెడ్డి మాటలకే గానీ, చేతల్లో ఏం లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. మోదీ- రేవంత్ లు కుమ్మక్కై కావాలనే కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నారంటున్న కౌశిక్ రెడ్డితో ABP Desam Face 2 Face.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram