Pabballa Anil Helicoptor Crash : జమ్ము కశ్మీర్ లో నదిలో హెలికాఫ్టర్ కూలి జవాన్ మృతి | DNN | ABPDesam
జమ్మూకశ్మీర్ లోని కిష్త్ వార్ నదిలో హెలికాఫ్టర్ కూలిపోయిన ప్రమాదంలో ముగ్గురు జవాన్లు అమరవీరులయ్యారు. మృతుల్లో ఒకరు పబ్బాల అనిల్ కాగా ఆయనది తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ కు చెందిన అనిల్ ఆర్మీ జవాన్ గా 11ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు.