P Vishnu Vardhan reddy vs Azharuddin : జూబ్లీహిల్స్ లో చిచ్చు..అజహర్ ఖుష్...విష్ణుకు గుస్సా | ABP
తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితాలో జూబ్లీహిల్స్ టికెట్ టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ కు కేటాయించటం చిచ్చుపెట్టింది. పీజేఆర్ కుమారుడు విష్ణువర్థన్ రెడ్డికి టికెట్ కాదని అజహరుద్దీన్ కి ఇవ్వటం స్థానికంగా కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోవటానికి కారణమైంది.