Viral Video: ఖమ్మం వైరల్ వీడియో.. బట్టల దుకాణంలోకి దూసుకెళ్లిన బైక్..

ఖమ్మం నగరంలోని రావిచెట్టు బజార్‌లోని బట్టల దుకాణంలోకి ఓ బైక్ దూసుకెళ్లింది. ఈ ఘటనతో దుకాణంలో ఉన్నవాళ్లు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఉన్నట్టుండి దుకాణంలోకి బైక్‌ రావడంతో ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. షాపులోకి వచ్చిన బైకు అక్కడ ఉన్న బట్టలను ఢీకొట్టి కౌంటర్‌ వద్దకు చేరి కింద పడిపోయింది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola