Old Lady Driving Viral Video : హైదరాబాద్ లో వైరల్ అవుతున్న బామ్మగారి కార్ డ్రైవింగ్ | ABP Desam
కారు ఎంతో చలాకీగా నడిపేస్తున్న ఈ బామ్మగారిని చూశారు కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఫేస్ బుక్ లో వైరల్ గా మారింది. హైదారాబాద్ కు చెందిన దేవానంద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు వెహికల్స్ ఏమీ బుక్ కాకపోవటంతో లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుండగా..ఈ బామ్మ గారు కారులో లిఫ్ట్ ఇచ్చారంట.