Agriculture Extension Officer Bribe : లంచాన్ని ఫోన్ పే చేయాలన్న వ్యవసాయాధికారి | ABP Desam
Rajanna Siricilla జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూర్ క్లస్టర్ AEO లంచాన్ని డిజిటల్ పేమేంట్స్ లో తీసుకుంటూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. ఆన్ లైన్ పంట మార్పిడి చేసేందుకు లంచాన్ని ఫోన్ పే చేయమంటూ ఆశ్చర్యపరిచాడు. బాధిత రైతు ఈ తతంగాన్ని చక్కగా వీడియో తీయగా..సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Online లో పంట మార్పిడి చేసేందుకు Phone Pay ద్వారా లంచం అడిగిన Agriculture Extension Officer. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూడండి.