Nizamabad | ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు యోగా శిక్షణ| ABP Desam
కొంత కాలంగా సిజేరియన్ డెలవరీలే ఎక్కువవుతున్నాయ్. నార్మల్ డెలవరీలు అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గవర్నమెంట్ హాస్పిటల్ లో గర్భిణులకు యోగా, ఎక్సర్ సైజ్, పౌష్టికాహారంతో పాటు మానసికంగా దృఢంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.