Nizamabad : మనసు దోచే Wildlife Photography | ABP Desam
ABP Desam
Updated at:
02 Sep 2022 08:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఒక్కోక్కరికీ ఒక్కో హబీ ఉంటుంది. కొందరు కొంత డిఫరెంట్ గా ఆలోచిస్తారు. నేచర్ ను ప్రేమించే వారు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ఇష్టంగా నేర్చుకుంటున్నారు. నిజామాబాద్ నగరంలోని సంతోష్ అనే వ్యక్తి వైల్డ్ పైఫ్ పోటో గ్రఫీని చాలా ఇష్టంగా నేర్చుకున్నాడు.