Telangana University Students' Protest: తెలంగాణ యూనివర్సిటీ లో విద్యార్థుల ఆందోళన| ABP Desam
తెలంగాణ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నాకి దిగారు. క్యాంపస్ లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను సమకూర్చక పోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి వారు ఆవేదన వ్యక్తం చేశారు.