Sriram Sagar Project: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన వీడియో చూశారా?
Continues below advertisement
నిజామాబాద్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తారు. వర్షాల కారణంగా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 84.810 నీరు ఉన్నట్లు అధికారులు చెప్పారు.
Continues below advertisement