Revanth Reddy Arrest : పోలీసుల కళ్లుగప్పి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోకి రేవంత్ రెడ్డి | ABP Desam
Nirmal జిల్లా Basar IIITలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వారికి రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో సమావేశం అయ్యేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్యాంపస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.