Afghanistan Crisis: కాబుల్‌లో చిక్కుకున్న మంచిర్యాల రాజన్న ఆవేదన చూస్తే కన్నీళ్లు వస్తాయ్
తెలంగాణ జిల్లా మంచిర్యాలకు చెందిన బొమ్మన రాజన్న ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లో ఇరుకున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ACCL సంస్థలో పనిచేస్తున్న ఆయన... ఫ్యామిలీని తలచుకొని బాధపడుతున్నారు. ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడిన రాజన్న... తన ఆవేదన వ్యక్తం చేశారు.