Protest To Stop Manchippa Project Redesign: భారీగా మోహరించిన పోలీసులు | ABP Desam

నిజామాబాద్ లో కాళేశ్వరం ముంపు బాధితుల పరిరక్షణ కమిటీ అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ బందోబస్తుతో 21 ప్యాకేజ్ పరిధిలో గడ్కోల్ పంప్ హౌస్ వద్దనున్న ముంపు గ్రామాల ప్రజలు ధర్నా చేపట్టారు. మంచిప్ప ప్రాజెక్టు రీజిజైన్ రద్దు చేసేవరకు పనులను అడ్డుకుంటామంటూ నినాదాలు చేశారు. మంచిప్ప, భైరపూర్ గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించి.. ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.manchippa

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola