Nizamabad to Nirmal : తెలంగాణలో తొలిసారిగా గాల్లో మందుల సరఫరా..! | ABP Desam
Continues below advertisement
తెలంగాణలో తొలిసారిగా టీశా-మెడికార్ట్ అనే కంపెనీ డ్రోన్ ద్వారా ఔషధాల సరఫరా ప్రారంభించింది. నిజామాబాద్ నుంచి 70కి.మీ దూరంలోని నిర్మల్ కు కేవలం అరగంటలోనే ఔషధాలను చేరవేసింది. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గంటన్నర సమయం పట్టే దూరాన్ని 30నిమిషాల్లో అందుకుంది.
Continues below advertisement