Nirmal Municipal Unique rally : సీజనల్ వ్యాధుల అప్రమత్తతపై నిర్మల్ అధికారుల ర్యాలీ | ABP Desam
ABP Desam
Updated at:
24 Jul 2022 03:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిర్మల్ జిల్లా కేంద్రంలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్మల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో బ్యాండ్ బాజాలతో వినూత్న ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ పార్క్ కూరగాయల మార్కెట్, ఇందిరానగర్, శివాజీ చౌక్ ల మీదుగా ర్యాలీ కొనసాగింది.