MLA Jeevan Reddy: కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో బాయిల్డ్ రైస్ పై స్పష్టతనిచ్చింది...!
కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ లో బాయిల్డ్ రైస్ పై స్పష్టత ఇచ్చింది బాయిల్డ్ రైస్ ఇక కొనుగోలు చేసేదిలేదని ఖరీఫ్ సీజన్లో నే టార్గెట్ ను రాష్ట్ర ప్రభుత్వం అచీవ్ చేయలేదని ఇంకా యాసంగి సంగతి తర్వాత ఆలోచిద్దామని అన్నారు. కేంద్రప్రభుత్వం ఆడిన నాటకాలు...రాష్ట్రంలో బీజేపీ పండించిన డ్రామా బయటపడింది. ఇవాళ రాజ్యసభ లో కేంద్రం వైఖరి స్పష్టం చెప్పిందని.రాష్ట్ర బీజేపీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు.