Huge Crop Loss In Nizamabad : వరుస భారీ వర్షాల దెబ్బకు కుదేలవుతున్న నిజామాబాద్ రైతులు | ABP Desam
నిజామాబాద్ జిల్లాలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 30వేల ఎకరాల్లో సోయా పంటకు నష్టం వాటిల్లినట్టు అంచనా. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.n