Narsingi Drugs Case : ఓ యువతి దగ్గర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు | ABP Desam

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. పక్కా సమాచారం మేరకు నార్సింగి ప్రాంతంలో సైబరాబాద్ ఎస్ ఓటీ పోలీసులు దాడులు జరపగా..లావణ్య అనే ఓ యువతి వద్ద డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola