KomatiReddy Venkatreddy Audio : రాజగోపాల్ కి ఓటెయ్యాలని వెంకటరెడ్డి కోరుతున్నారా.? | DNN | ABP Desam
Continues below advertisement
మునుగోడు ఉపఎన్నిక తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఆడియో లీకుల వ్యవహారం వేడెక్కుతుంది. నిన్న కేటీఆర్ ఆడియో లీక్ అయినట్లు ఇప్పుడు ఓ ఆడియో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ లో తన తమ్ముడు బీజేపీ తరపున బరిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేయాలని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరుతున్నట్లు మాటలున్నాయి.
Continues below advertisement