Nagoba Festival | Praja Darbar | ఆదివాసీలు కోర్టులకు రారు.నాగోబా ప్రజా దర్బార్‌కే వస్తారు, ఎందుకంటే!
Continues below advertisement
ఆదిలాబాద్ ఏజెన్సీలో జరిగే నాగోబా జాతర అంటేనే ఎన్నో ప్రత్యేకతల మేళవింపు. నిజాం కాలం నుంచి ఈ జాతర సందర్భంగా ఇక్కడ జరిగే ప్రజా దర్బార్ దానిలో ఒకటి. అప్పట్లో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడం కోసం నిజాం సర్కార్ ఈ దర్బార్ నిర్వహించేది. కానీ అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ ప్రజా దర్బార్ ఏంటో, అది ఎలా జరుగుతుందో, ఇప్పటికీ ఆదివాసీలు ఇక్కడికి ఎందుకొస్తారో ఈ వీడియోలో చూద్దాం.
Continues below advertisement