MLA Jeevan Reddy : జీవన్ రెడ్డిని హతమార్చే కుట్రలో కీలక ఆధారాలు..! | ABP Desam
టీఆర్ ఎస్ ఆర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక ఆధారాలను సేకరించారు బంజారాహిల్స్ పోలీసులు. గన్ కొన్నప్పుడు వాట్సాప్ చాటింగ్ తోపాటు కాల్ డేటా.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.