Munugode MLA Kusukuntla Oath Taking : స్పీకర్ వద్ద ప్రభాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం | DNN | ABP Desam
మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుండి నూతనంగా ఎన్నికైన సభ్యుడు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శాసనసభలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్ లో ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కేటీఆర్, హరీష్ రావు ఇత మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారానికి హాజరై కూసుకుంట్లకు అభినందనలు తెలిపారు.