Mulugu MLA Seethakka About Hath Se Hath Jodo: తెలంగాణ ప్రభుత్వ పాలనపై మండిపాటు
భట్టి విక్రమార్క చేస్తున్న హాత్ సే హాత్ జోడో పీపుల్స్ మార్చ్ లో కెరమెరిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డ సీతక్కతో మా ప్రతినిధి శైలేందర్ ఫేస్ టు ఫేస్.