MP Vivek Resigns To BJP Joins Congress: కాంగ్రెస్ లో ఎందుకు చేరారో చెప్పిన ఎంపీ వివేక్
Continues below advertisement
ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు. ఆయనతోపాటు కుమారుడు వంశీ కూడా రాజీనామా చేశారు. ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఖర్గేతో ఫోన్‌లో మంతనాలు జరిపిన వివేక్.. రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు. నోవాటెల్ హోటల్‌లో బస చేసిన రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఆయనతోపాటు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Continues below advertisement