MP Soyam Bapurao: కుమురం భీం క్లస్టర్ లో విజయవంతంగా ముగిసిన విజయసంకల్ప యాత్ర
ABP Desam
Updated at:
24 Feb 2024 09:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కుమురం భీం క్లస్టర్ లో బీజేపీ చేపట్టిన విజయసంకల్ప యాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ యాత్ర ఎలా సాగింది..? ఈసారి సిట్టింగులకే టికెట్ వస్తుందా..? వంటి అంశాలపై ఎంపీ సోయం బాపూరావ్ తో ఫేస్ టు ఫేస్.