Watch: బుల్లెట్టు బండి పాటకి టీఆర్ఎస్ ఎంపీ కవిత దరువు.. ఆమె స్టెప్పులకు ఆశ్చర్యపోయిన జనం, వీడియో వైరల్
Continues below advertisement
మహబూబాబాద్‌లోని టీఆర్‌ఎస్ నేత ముత్యం వెంకన్న గౌడ్ కుమారుడి వివాహం వరంగల్‌లో జరిగింది. ఈ వివాహానికి హాజరైన మాలోత్ కవిత నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వధూవరులు, ఫ్యామిలీతో కలిసి బుల్లెట్ బండి పాటకు కల్యాణ వేదికపైనే డ్యాన్స్ చేశారు. కవితతో పాటు పార్టీ నాయకురాలు హరిత కూడా సరదాగా స్టెప్పులు వేశారు. ఇటీవల పాపులర్ అయిన బుల్లెట్ పాటకు వారు డ్యాన్స్ చేయడం పెళ్లికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Continues below advertisement