MP Komatireddy Venkatreddy: కేసీఆర్ చెప్పారని ఉదయం పదిగంటలకు టీవీ చూశాను కానీ...|ABP Desam
CM KCR Assembly లో చేసిన JOB Notification ప్రకటన పూర్తిగా నిరాశకు గురి చేసిందని MP KomatiReddy Venkatreddy అన్నారు. సీఎం కేసీఆర్ చెప్పారని ఉదయం పదిగంటలకే టీవీ చూస్తే మోసం చేసేలా సీఎం చేసిన ప్రకటనలున్నాయన్నారు.