MP Arvind Pitition in HC : తెలంగాణ హైకోర్టులో ధర్మపురి అర్వింద్ పిటీషన్ పై విచారణ | DNN | ABP Desam
Continues below advertisement
తెలంగాణ హైకోర్టులో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటీషనర్ అరవింద్ తరపున న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు.
Continues below advertisement