MLC Kavitha Responds ED Notices : Delhi Liquor Scam కేసులో ఈడీ నోటీసులపై కవిత | ABP Desam

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు అందగా...వాటిపై కవిత స్పందిస్తూ ఓ లేఖను రాశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola