MLC Kavitha on Delhi Liquor Scam | కోర్టులో విచారణకు వెళ్తూ కవిత సంచలన వ్యాఖ్యలు | ABP Desam
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. కోర్టు విచారణకు వెళ్లేముందు కవిత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదని..పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ మండిపడ్డారు.