MLC Kavitha Letter to CBI : సీబీఐ అధికారులకు మరోలేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత | ABP Desam

Continues below advertisement

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు నోటీసులు పంపించిన సీబీఐ కు ఎమ్మెల్సీ కవిత మరో లేఖను రాశారు. సీబీఐ వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ ఐ ఆర్ ని క్షుణ్నంగా పరిశీలించాన్న కవిత..అందులో తన పేరు లేదన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram