MLC Kavitha in ED Custody | రాజకీయ కేసు పెట్టారని...న్యాయం పోరాటం చేస్తానంటున్న కవిత | ABP Desam
తనపై పెట్టిన కేసు కేవలం పొలిటికల్ కేసు అని..ఏడాదిగా అడిగినవే అడుగుతున్నారని కోర్టు విచారణ అనంతరం కవిత అన్నారు. కస్టడీ మరో ఐదు రోజులు పొడిగించాలని కోరుతూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు కవితను హాజరుపరిచారు