MLC Kavitha ED Enquiry Delhi Liquor Policy: వరుసగా రెండో రోజూ ఈడీ విచారణకు కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వరుసగా రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. దిల్లీలోని ఈడీ కార్యాలయానికి కవిత చేరుకున్నారు. లోపలికి వెళ్లే ముందు..... కార్ లో నుంచి బయటకు వచ్చిన కవిత....ప్లాస్టిక్ బ్యాగ్ లోని ఫోన్లు మీడియాకు చూపించారు.
Tags :
MLC Kavitha Enforcement Directorate Kavitha BRS ABP Desam Delhi Telugu News Delhi Liquor Case