MLC Kavitha Comments on Rahul Gandhi | మతపరమైన రాజకీయాలను రాహుల్ గాంధీ ప్రొతహిస్తున్నారా..? | ABP
MLC Kavitha Comments on Rahul Gandhi :
ఇండియా కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే... రాహుల్ గాంధీ వాటిపై ఎందుకు స్పందించట్లేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.