MLC Kavitha Bike Ride : బోధన్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ నామినేషన్ లో కవిత | ABP Desam
ABP Desam
Updated at:
09 Nov 2023 09:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిజామాబాద్ జిల్లా బోధన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ నామినేషనల్ లో ఓ చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత నామినేషన్ ర్యాలీ లో పాల్గొన్నారు.