MLC Kavitha Bathukamma in Maharastra : మహారాష్ట్రలో భారీగా బతుకమ్మ సంబురాలు | ABP Desam

మహారాష్ట్రలో బతుకమ్మ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. భారత్ జాగృతి ఆధ్వర్యంలో సోలాపూర్ లో నిర్వహించిన ఈ వేడుకలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola